te_tn/jhn/09/13.md

639 B

General Information:

యేసు ఆ వ్యక్తిని స్వస్థపరచినప్పుడు 14వ వచనం సందర్భంయొక్క సమాచారాన్ని చెబుతుంది. (చూడండి: rc://*/ta/man/translate/writing-background)

They brought the man who used to be blind to the Pharisees

ఆ మనిషి పరిసయ్యుల యొద్దకు వెళ్ళాలని ప్రజలు నొక్కి చెప్పారు. వారు అతనిని శారీరికంగా బలవంతం చేయలేదు.