# smeared it on my eyes
నా కళ్ళను బురదతో కప్పడానికి తన వేళ్లను ఉపయోగించాడు. [యోహాను సువార్త 9:6](../09/06.md)లో మీరు ఇలాంటి వాక్యాన్ని ఎలా తర్జుమా చేసారో చూడండి.