te_tn/jhn/09/05.md

969 B

in the world

ఇక్కడ “లోకం” అనేది లోకములోని ప్రజలందరికి ఒక మారుపేరై యున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఈ లోకంలో ప్రజల మధ్య నివసిస్తున్నారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

light of the world

ఇక్కడ “వెలుగు” అనేది యేసులో దేవుని బహిరంగపరచుటకు ఒక రూపకఅలంకారమైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “చీకటిలో ఉన్నదానిని చూడడానికి వెలుగు సెలవిచ్చినట్లే సత్యమును చూపించేవాడు.” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)