te_tn/jhn/08/58.md

628 B

Truly, truly

యోహాను సువార్త 1:51లో మీరు దీనిని ఎలా తర్జుమా చేసారో చూడండి.

I AM

సాధ్యమైయ్యే అర్థాలు 1) మోషేకు తనను తానూ “నేను ఉన్నవాడను” అని నిరూపించినవాడిగా యేసు తనను తానూ యెహోవాగా నిరూపిస్తున్నాడు, లేక 2) అబ్రాహాము ఉండక ముందు నేను ఉన్నాను.”