te_tn/jhn/08/57.md

1.4 KiB

Connecting Statement:

యోహాను 8:12లో ప్రారంభమైన దేవాలయంలో యేసు యూదులతో మాట్లాడుతున్న కథ యొక్క చివరి భాగం ఇది.

The Jews said to him

ఇక్కడ “యూదులు” అనే మాట యేసును వ్యతిరేకించిన “యూద నాయకులకు” ఒక ఉపలక్షణముగా ఉన్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “యూదా నాయకులు ఆయనతో చెప్పారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-synecdoche)

You are not yet fifty years old, and you have seen Abraham?

యేసు అబ్రాహామును చూసినట్లు చెప్పినప్పుడు యూదా నాయకులు తమ ఆశ్చర్యాన్ని వ్యక్తపరచుటకు ఈ ప్రశ్నను ఉపయోగిస్తున్నారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నీకింక యాభై సంవత్సరాలైనా లేవు నువ్వు అబ్రాహామును చూసి ఉండవు!” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)