te_tn/jhn/08/54.md

708 B

it is my Father who glorifies me—about whom you say that he is your God

“తండ్రి” అనేది దేవునికి ముఖ్యమైన పేరైయున్నది. దేవుని కుమారుడైన యేసులాంటి తండ్రియైన దేవుని గురించి ఎవరికీ తెలియదు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నన్ను గౌరవించేది నా తండ్రి, మరియు ఆయన మీ దేవుడని మీరు అంటున్నారు” (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)