te_tn/jhn/08/53.md

1.2 KiB

You are not greater than our father Abraham who died, are you?

యేసు అబ్రాహాము కంటే గొప్పవాడు కాదని నొక్కి చెప్పుటకు యూదు నాయకులు ఈ ప్రశ్నను ఉపయోగిస్తున్నారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నువ్వు నిజంగా మరణించిన మా తండ్రి అబ్రాహాము కంటే గొప్పవాడివి కాదు!” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

father

పితరుడైన

Who do you make yourself out to be?

అబ్రాహాము కంటే యేసు ముఖ్యమైనవాడు అని భావించినందుకు ఆయనపై కోపగించుటకు ఈ ప్రశ్నను ఉపయోగిస్తున్నారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నువ్వు చాలా ముఖ్యమైన వాడవని నువ్వు అనుకోకూడదు!” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)