te_tn/jhn/08/52.md

1.0 KiB

Jews

ఇక్కడ “యూదులు” అనేది యేసును వ్యతిరేకించిన యూదా నాయకులకు ఒక మారుపేరైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “యూదా నాయకులు” (చూడండి: rc://*/ta/man/translate/figs-synecdoche)

If anyone keeps my word

నా బోధను ఎవరైనా పాటిస్తే అని చెప్పబడింది

taste death

మరణాన్ని అనుభవించడం అనేది ఒక భాషీయమైయున్నది. యేసు శారీరిక మరణం గురించి మాత్రమే మాట్లాడుతున్నాడని యూదు నాయకులు తప్పుగా అనుకుంటారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మరణించు” (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)