te_tn/jhn/08/48.md

1.1 KiB

The Jews

ఇక్కడ “యూదులు” అనే మాట యేసును వ్యతిరేకించిన “యూదా నాయకులకు” ఒక ఉపలక్షణముగా ఉన్నదని తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “యూదా నాయకులు” (చూడండి: rc://*/ta/man/translate/figs-synecdoche)

Do we not truly say that you are a Samaritan and have a demon?

యూదా నాయకులు యేసును నిందించుటకు మరియు ఆయనను అవమానపరచుటకు ఈ ప్రశ్నను ఉపయోగిస్తారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నువ్వు సమరయుడవని మరియు నీలో దయ్యం నివశిస్తుందని మేము చెప్పడంలో నమ్మకముగా ఉన్నాము!” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)