te_tn/jhn/08/46.md

1.0 KiB

Which one of you convicts me of sin?

ఆయన ఎప్పుడూ పాపం చేయలేదని నొక్కి చేప్పుటకు యేసు ఈ ప్రశ్నను ఉపయోగిస్తాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నాలో పాపముందని మీలో ఎవరు నిరూపించలేరు!” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

If I speak the truth

నేను సత్యమైన సంగతులు చెప్పితే

why do you not believe me?

యేసు యూదా నాయకులను వారి అవిశ్వాసం కోసం గద్దించుటకు ఈ ప్రశ్నను ఉపయోగిస్తున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నన్ను నమ్మకపోవడానికి మీకు కారణం లేదు!” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)