te_tn/jhn/08/44.md

619 B

You are of your father, the devil

మీరు మీ తండ్రి సాతనుకు సంబంధించినవారు

the father of lies

ఇక్కడ “తండ్రి” అనేది సమస్త అబద్ధాలను పుట్టించేవానికి ఒక రూపకఅలంకారమైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “అతను మొదట్లో అబద్దాలన్నిటిని కలుగచేసాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)