te_tn/jhn/08/43.md

984 B

Why do you not understand my words?

యేసు ఈ ప్రశ్నను ముఖ్యంగా యూదా నాయకులను తన మాట విననందుకు గద్దించుటకు ఉపయోగిస్తున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను చెప్పేది మీకు ఎందుకు అర్థం కాలేదో నేను మీకు చెప్తాను!” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

It is because you cannot hear my words

ఇక్కడ “మాటలు” అనేది యేసు యొక్క “బోధనలకు” మారుపేరైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు నా బోధను అంగీకరించరు కాబట్టి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)