te_tn/jhn/08/41.md

1.5 KiB

You do the works of your father

వారి తండ్రి సాతాను అని యేసు తెలియ చేస్తున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “లేదు! మీరు మీ నిజమైన తండ్రి చేయు పనులనే చేయుచున్నారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

We were not born in sexual immorality

యేసుకు తన నిజమైన తండ్రి ఎవరని తెలియదని ఇక్కడ యూదా నాయకులు తెలియచేస్తున్నారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీ గురించి మాకు తెలియదు, కాని మేము వ్యభిచారం వల్ల పుట్టిన పిల్లలు కాదు” లేక “మేమంతా సరైన వివాహాల నుండి పుట్టాము” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

we have one Father: God

ఇక్కడ యూదా నాయకులు దేవునిని తమ ఆధ్యాత్మిక తండ్రిగా స్వామ్యాధీకారంతో చెప్పుకుంటున్నారు. ఇది దేవునికి ముఖ్యమైన పేరైయున్నది. (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)