te_tn/jhn/08/38.md

711 B

I say what I have seen with my Father

నేను నా తండ్రితో ఉన్నప్పుడు నేను చూసిన సంగతుల గురించి మీకు చెప్పుచున్నాను

you also do what you heard from your father

“మీ తండ్రి” అని యేసు సాతాను గురించి చెప్పుచున్నాడని యూదా నాయకులకు అర్థం కాలేదు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు మీ తండ్రి చెప్పినట్లు చేస్తూ కొనసాగుతున్నారు”