te_tn/jhn/08/35.md

858 B

in the house

ఇక్కడ “గృహము” అనేది “కుటుంబం” యొక్క మరోపేరైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఒక కుటుంబం యొక్క శాశ్వత సభ్యుడిగా” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

the son remains forever

ఇది ఒక అండాకారమైయున్నది. మీరు సూచించిన మాటలను చేర్చడం ద్వారా దీనిని తర్జుమా చేయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “కుమారుడు ఎప్పుడూ కుటుంబ సభ్యుడే” (చూడండి: rc://*/ta/man/translate/figs-ellipsis)