te_tn/jhn/08/24.md

835 B

you will die in your sins

దేవుడు మీ పాపాలను క్షమించకుండానే మీరు మరణిస్తారు

that I AM

సాధ్యమయ్యే అర్థాలు 1) మోషేకు తనను తానూ “నేను ఉన్నవాడను” అని నిరూపించినవాడిగా యేసు తనను తానూ యెహోవాగా నిరూపిస్తున్నాడు, 2) “నేను పైనుండి వచ్చాను” అని తన గురించి తానూ చెప్పినదానిని తెలియచేస్తున్నాడని ప్రజలు అర్థం చేసుకోవాలని యేసు ఆశిస్తున్నాడు.