te_tn/jhn/08/21.md

665 B

Connecting Statement:

యేసు సమూహంతో మాట్లాడటం కొనసాగిస్తున్నాడు

die in your sin

ఇక్కడ “మరణించు” అనే మాట ఆధ్యాత్మిక మరణం గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు పాపంలో ఉన్నప్పుడు మరణిస్తారు” లేక “మీరు పాపం చేస్తున్నప్పుడు మరణిస్తారు”

you cannot come

మీరు రాలేరు