te_tn/jhn/08/18.md

1.5 KiB

I am he who bears witness about myself

యేసు తన గురించి సాక్ష్యం ఇస్తాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నా గురించి నేను మీకు సాక్ష్యం ఇస్తున్నాను”

the Father who sent me bears witness about me

తండ్రి కూడా యేసు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. దీని అర్థం యేసు సాక్ష్యం నిజమని మీరు స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యమ్నాయ తర్జుమా: “నన్ను పంపిన నా తండ్రి కూడా నా గరించి సాక్ష్యం ఇస్తాడు. కాబట్టి మేము మీకు చెప్పేది నిజమని మీరు నమ్మాలి” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

the Father

ఇది దేవునికి ముఖ్యమైన పేరైయున్నది. మీ భాషలో ఈయన ఎవరి తండ్రి అని చెప్పాలంటే, యేసు ఈ క్రింది వచనాలలో మారినందున మీరు “నా తండ్రి” అని చెప్పవచ్చు. (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)