te_tn/jhn/08/17.md

1.4 KiB

Connecting Statement:

యేసు తన గురించి పరిసయ్యులతో మరియు ఇతర వ్యక్తులతో మాట్లాడటం కొనసాగిస్తున్నాడు.

Yes, and in your law

“అవును” అనే మాట యేసు ఇంతకు ముందు చెప్పిన దానికి జోడిస్తున్నట్లు చూపిస్తుంది.

it is written

ఇది క్రీయశూన్యమైన వాక్యమైయున్నది. మీరు దీనిని వ్యక్తిగత విషయముతో క్రీయాశీల రూపంలో అనువదించవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మోషే వ్రాసాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

the testimony of two men is true

ఒక వ్యక్తి మరొకరి మాటలను నిరూపించగలడని ఇక్కడ సూచించిన తర్కమైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఇద్దరు వ్యక్తులు ఒకే మాట చెబితే అది సత్యమవుతుందని ప్రజలకు తెలుసు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)