te_tn/jhn/08/13.md

786 B

You bear witness about yourself

మీరు మీ గురించే ఈ సంగతులను చెప్పుచున్నారు

your witness is not true

పరిసయ్యులు ఒక వ్యక్తి యొక్క సాక్ష్యం నిజం కాదని తెలియచేస్తున్నారు. ఎందుకంటే అది నిరూపించబడలేదు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు మీ స్వంత సాక్షులుగా ఉండలేరు” లేక “మీ గురించి మీరు చెప్పేది నిజం కాకపోవచ్చు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)