te_tn/jhn/07/52.md

1.4 KiB

Are you also from Galilee?

నీకొదేము గలిలయ ప్రాంతానికి చెందినవాడు కాదని యూదా నాయకులకు తెలుసు. వారు అతనిని పరిహాసము చేసే విధంగా ఈ ప్రశ్నను అడుగుతారు ప్రత్యామ్నాయ తర్జుమా: “నువ్వు కూడా గలిలయనుండి వచ్చిన హీనమైన ఒకరివలె అయియుండాలి!” (చూడండి: [[rc:///ta/man/translate/figs-rquestion]] మరియు [[rc:///ta/man/translate/figs-explicit]])

Search and see

ఇది ఒక అండాకారమైయున్నది. మీరు కనిపించని వర్తమానమును చేర్చుకొనవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “జాగ్రత్తగా శోధించండి మరియు లేఖనాలలో వ్రాసిన వాటిని చదవండి” (చూడండి: rc://*/ta/man/translate/figs-ellipsis)

no prophet comes from Galilee

ఇది యేసు ఒకవేళ గలిలయలో జన్మించాడనే నమ్మకాన్ని గురించి తెలియచేస్తుంది