te_tn/jhn/07/51.md

1.4 KiB

Does our law judge a man ... what he does?

ఈ వచనం నొక్కి చెప్పుటను జోడించుటకు ప్రశ్న రూపంలో కనిపిస్తుంది. దీనిని ఒక ప్రకటనగా తర్జుమా చేయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఒక మనిసి ఏమి చేస్తాడని తెలుసుకోకుండా మన ధర్మశాస్త్రం తీర్పు తీర్చడానికి అనుమతించదు!” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

Does our law judge a man

ఇక్కడ ధర్మశాస్త్రం ఒక వ్యక్తిలాగా మాట్లాడుతుందని నీకొదేము చెప్పుచున్నాడు. ఇది మీ భాషలో సహజంగా లేకపోతే మీరు దానిని వ్యక్తిగత విషయంతో తర్జుమా చేయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మనం ఒక మనిషికి తీర్పు తీర్చాలా” లేక “మనం ఒక మనిషికి తీర్పు తీర్చము” (చూడండి: rc://*/ta/man/translate/figs-personification)