te_tn/jhn/07/46.md

969 B

Never has anyone spoken like this

యేసు చెప్పినదానితో ఆకట్టుకున్నారని చూపించడానికి అధికారులు గొప్పగా చెప్పుచున్నారు. అన్ని సమయాలలో మరియు ప్రాంతాలలో ప్రతి వ్యక్తి చెప్పిన అన్ని సంగతులను ఆ అధికారి తెలుసుకోలేదని మీరు స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. “ఈ మనిషి మాటాడిన అద్భుతమైన సంగతులను గురించి ఎవరైనా చెప్పడం మేము ఎప్పుడు వినలేదు!” (చూడండి: [[rc:///ta/man/translate/figs-explicit]] మరియు [[rc:///ta/man/translate/figs-hyperbole]])