te_tn/jhn/07/42.md

1.2 KiB

Have the scriptures not said that the Christ will come from the descendants of David and from Bethlehem, the village where David was?

ఈ వచనం నొక్కి చెప్పుటను జోడించుటకు ప్రశ్న రూపంలో కనిపిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “క్రీస్తు దావీదు వంశం నుండి, దావీదు ఊరు బెత్లేహెం గ్రామం నుండి వస్తాడని లేఖనాలు బోధిస్తున్నాయి!” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

Have the scriptures not said

ఒక వ్యక్తి మాట్లాడేటప్పుడు వారు నిజంగా మాట్లాడుతున్నట్లుగా లేఖనాల గురించి తెలియచేస్తాయి. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రవక్తలు లేఖనాలలో రాశారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-personification)

where David was

దావీదు నివసించిన ఊరు