te_tn/jhn/07/40.md

630 B

This is indeed the prophet

ఈ మాట చెప్పడం ద్వారా, దేవుడు పంపిస్తానని వాగ్ధానం చేసిన మోషేలాంటి ప్రవక్త అని ప్రజలు నమ్ముతున్నారని వారు సూచిస్తున్నారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మేము ఎదురుచూస్తున్న మోషేలాంటి ప్రవక్త ఈయనే” అన్నారు (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)