te_tn/jhn/07/39.md

1.3 KiB

General Information:

ఈ వచనములో యేసు దేనిని గురించి మాట్లాడుతున్నాడనే దానిని స్పష్టం చేయడానికి రచయిత వర్తమానాన్ని ఇస్తాడు

But he said

ఇక్కడ “ఆయన” అనేది యేసు గురించి తెలియచేస్తుంది.

the Spirit had not yet been given

యేసును విశ్వసించిన వారిలో జీవించడానికి ఆత్మ తరువాత వస్తుందని యోహాను తెలియపరుస్తాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “విశ్వాసులలో నివసించడానికి ఆత్మ ఇంకా రాలేదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

because Jesus was not yet glorified

ఇక్కడ “మహిమపరచబడిన” అనే మాటకు మరణం మరియు పునరుత్థానం తరువాత దేవుని కుమారుని ఘనపరచే సమయము గురించి తెలియచేస్తుంది.