te_tn/jhn/07/37.md

1.8 KiB

General Information:

కొంత సమయము గడిచింది. ఇది ఇప్పుడు పండుగ యొక్క మహా దినమైన చివరి దినాన యేసు జనసముహముతో మాట్లాడుచున్నారు.

great day

ఇది “గొప్పది” ఎందుకంటే ఇది పండుగ యొక్క చివరి లేక ఆతి ముఖ్యమైన దినం

If anyone is thirsty

ఇక్కడ “దాహం” అనే మాట ఒక రూపకఅలంకారమైయుండి నీటి కోసం ఒకరు “దాహంగొని” యున్నట్లు దేవుని విషయాల పట్ల ఒకరి గొప్ప కోరిక అని తెలుపబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “దాహం వేసిన మనిషి నీటిని కోరుకున్నట్లు దేవుని సంగతులను కోరుకునేవారు ఆ మనిషిలాగే ఉన్నారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

let him come to me and drink

“పానీయం” అనే మాట యేసు అందించే ఆధ్యాత్మిక జీవితాన్ని స్వీకరించడానికి ఒక రూపకఅలంకారమై యున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “అతడున్న దగ్గరకు వచ్చి తన ఆధ్యాత్మిక దాహమును తీర్చుకోనివ్వండి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)