te_tn/jhn/07/36.md

701 B

What is this word that he said

ఈ “మాట” అనేది మారుపేరైయుండి యేసు పంచుకున్న వాక్యసందేశం యొక్క అర్థాన్ని గురించి తెలియచేస్తుంది, ఇది యూదా నాయకులు అర్థం చేసుకోలేకపోయారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలకు అర్థం ఏమిటి” అని వ్రాయబడింది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)