te_tn/jhn/07/24.md

845 B

Do not judge according to appearance, but judge righteously

ప్రజలు చూడగలిగే దాని ఆధారంగా మాత్రమే సరైనది ఏమిటో ప్రజలు నిర్ణయించకూడదని యేసు సూచిస్తున్నాడు. ఈ చర్య వెనుక చూడలేని ఉద్దేశ్యం ఉంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు చూసేదానికి అణుగుణంగా ప్రజలకు తీర్పు తీర్చడం మానేయండి! దేవుని ప్రకారం సరైన దానిపై ఎక్కువ శ్రద్ధ వహించండి” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)