te_tn/jhn/07/23.md

1.0 KiB

If a man receives circumcision on the Sabbath so that the law of Moses is not broken

మీరు మోషే ధర్మశాస్త్రాన్ని అతీక్రమించకుండా విశ్రాంతి దినాన సున్నతి చేస్తే అని వ్రాయబడి ఉంది.

why are you angry with me because I made a man completely healthy on the Sabbath?

ఈ వచనం నొక్కి చెప్పుటను జోడించుటకు ప్రశ్న రూపంలో కనిపిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను విశ్రాంతి దినాన ఒక వ్యకిని పూర్తిగా బాగు చేసాను కాబట్టి మీరు నామీద కోపం చూపవద్దు!” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

on the Sabbath

యూదుల విశ్రాంతి దినాన