te_tn/jhn/07/22.md

922 B

not that it is from Moses, but from the ancestors

ఇక్కడ యోహాను సున్నతి గురించి అధికమైన సమాచారాన్ని అందిస్తున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/writing-background)

on the Sabbath you circumcise a man

సున్నతి చేసే కార్యములో కూడా పని ఉంటుందని యేసు సూచిస్తున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు విశ్రాంతి దినాన మగ శిశువును సున్నతి చేస్తారు. అది కూడా ఒక పనియైయున్నది” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

on the Sabbath

యూదుల విశ్రాంతి దినాన