te_tn/jhn/07/19.md

1.5 KiB

Connecting Statement:

యేసు యూదులతో మాట్లాడటం కొనసాగిస్తున్నాడు

Did not Moses give you the law?

ఈ వచనం నొక్కి చెప్పుటను జోడించుటకు ప్రశ్న రూపంలో కనిపిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ మోషే మీకు ధర్మశాస్తం ఇచ్చాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

keeps the law

ధర్మశాస్త్రానికి లోబడియుండుడి.

Why do you seek to kill me?

మోషే ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించినందున తనను చంపాలనుకున్న యూదా నాయకుల ఉద్దేశాలను యేసు ప్రశ్నించారు. నాయకులు అదే ధర్మశాస్త్రాన్ని పాటించరని ఆయన తెలియచేస్తున్నారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీకు మీరే ధర్మశాస్త్రాన్ని అతిక్రమిస్తున్నారు మరియు ఇంకా మీరు నన్ను చంపాలనుకుంటున్నారు!” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)