te_tn/jhn/07/15.md

579 B

How does this man know so much?

యేసుకు చాలా పాండిత్యం ఉందని యూదు నాయకుల ఆశ్చర్యాన్ని నొక్కి చెప్పుటకు ఈ మాట ప్రశ్న రూపంలో కనిపిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఒకవేళ ఆయనకు లేఖనాల గురించి అంతగా తెలియక పోవచ్చు!” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)