te_tn/jhn/07/13.md

677 B

fear

ఇది తనకు లేక ఇతరులకు హాని కలిగించే ప్రమాదం ఉన్నప్పుడు అసహ్యకరమైన అనుభూతి గురించి తెలియచెస్తుంది

the Jews

ఇక్కడ “యూదులు” అనే మాట యేసును వ్యతిరేకించిన “యూదు నాయకులకు” ఒక ఉపలక్షణముగా ఉన్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “యూదు నాయకులు” (చూడండి: rc://*/ta/man/translate/figs-synecdoche)