te_tn/jhn/07/12.md

496 B

he leads the crowds astray

ఇక్కడ “తప్పు త్రోవ ... పట్టించు” అనేది నిజం కాని దాన్ని నమ్మమని ఒప్పించుటకు ఒక రూపకఅలంకారమైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన ప్రజలను మోసం చేస్తాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)