te_tn/jhn/07/10.md

1.0 KiB

General Information:

కథనం యొక్క సందర్భం మారిపోయింది, యేసు మరియు ఆయన సహోదరులు ఇప్పుడు పండుగలో ఉన్నారు.

when his brothers had gone up to the festival

ఈ “సహోదరులు” యేసు తమ్ములైయున్నారు.

he also went up

యేసు మరియు ఆయన సహోదరులు ముందు ఉన్న గలిలయ ప్రాంతం కంటే యెరూషలేము చాలా ఎత్తులో ఉంది.

not publicly but in secret

ఈ రెండు వాక్యాలు ఒకే విషయమైయున్నవి. ఈ ఆలోచన ఇక్కడ నొక్కి చెప్పుటకు పునారావృతమవుతుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “చాల రహస్యంగా” (చూడండి: rc://*/ta/man/translate/figs-doublet)