te_tn/jhn/07/08.md

654 B

Connecting Statement:

యేసు తన సహోదరులతో మాట్లాడటం కొనసాగిస్తున్నాడు

my time has not yet been fulfilled

ఇక్కడ యేసు యెరూషలేముకు వెళ్ళితే, ఆయన తన పనిని ముగిస్తాడని తెలియచేస్తున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను యెరూషలేముకు వెళ్ళడానికి సరైన సమయము కాదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)