te_tn/jhn/07/06.md

704 B

My time has not yet come

“సమయం” అనేది ఒక మారుపేరైయున్నది. తన పరిచర్యను ముగించాడానికి ఇది సరైన సమయము కాదని యేసు తెలియచేస్తున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నా కార్యమును ముగించుటకు ఇది సరైన సమయము కాదు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metonymy]] మరియు [[rc:///ta/man/translate/figs-explicit]])

your time is always ready

ఏ సమయమైన మీకు మంచిదే