te_tn/jhn/07/04.md

657 B

he himself wants

“స్వయంగా అనే మాట “ఆయన” అనే మాటను నొక్కి చెప్పే ఆత్మార్థక సర్వనామమై యున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-rpronouns)

the world

ఇక్కడ “లోకం అనేది లోకములోని ప్రజలందరికి ఒక మారుపేరైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రజలందరూ” లేక “అందరూ” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)