te_tn/jhn/07/01.md

1.5 KiB

General Information:

యేసు గలిలయలో తన సహోదరులతో మాట్లాడుతున్నాడు. ఈ సంగతులు జరిగిన సమయాన్ని ఈ వచనాలు చెపుతాయి. (చూడండి: rc://*/ta/man/translate/writing-background)

After these things

ఈ మాటలు రచయిత క్రొత్త సంగతులను గురించి మాట్లాడటం ప్రారంభిస్తాడని చదవరికి చెపుతాయి. ఆయన శిశులతో మాట్లాడటం ముగించిన తరువాత” ((యోహాను సువార్త 6:66-71) లేక “ కొంత సమయం తరువాత”

traveled

యేసు బహుశా జంతువు లేక వాహనంలో ప్రయాణించడం కంటే నదుచుకుంటూ వెళ్ళాడని చదవరి అర్థం చేసుకొవాలి.

the Jews were seeking to kill him

ఇక్కడ “యూదులు” అనేది “యూద నాయకులకు” ఒక ఉపలక్షణముగా ఉన్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “యూదు నాయకులు ఆయనను చంపడానికి ఆలోచన చేస్తున్నారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-synecdoche)