te_tn/jhn/06/60.md

972 B

Connecting Statement:

కొంతమంది శిష్యులు ఒక ప్రశ్న అడుగుతారు మరియు యేసు ప్రజలతో మాట్లాడటం కొనసాగిస్తున్నప్పుడు వారికి ప్రత్యుత్తరము ఇస్తారు,

who can accept it?

యేసు చెప్పిన దానిని అర్థం చేసుకోవడం ఇబ్బందిగా ఉందని నొక్కి చెప్పుటకు ఈ వాక్య ప్రశ్న రూపంలో కనిపిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “దీనిని ఎవరు అంగీకరిస్తారు!” లేక “దీనిని అర్థం చేసుకోవడం చాలా కష్టం!” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)