te_tn/jhn/06/37.md

1.1 KiB

Everyone whom the Father gives me will come to me

యేసును విశ్వసించే వారిని తండ్రియైన దేవుడు మరియు దేవుని కుమారుడు శాశ్వతంగా రక్షిస్తారు. (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

Father

ఇది దేవునికి ముఖ్యమైన పేరైయున్నది. (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

he who comes to me I will certainly not throw out

ఈ వాక్యం నొక్కి చెప్పుట యొక్క అర్థాన్ని వ్యతిరేకిస్తుందని వ్యక్తపరుస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నా దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరిని నేను నా దగ్గరే ఉంచుతాను” (చూడండి: rc://*/ta/man/translate/figs-litotes)