te_tn/jhn/06/19.md

793 B

they had rowed

పడవలో ఇద్దరు నలుగురు లేక ఆరుగురు వ్యక్తులు పడవను నడిపే తెడ్డుతో పడవను నడుపువారు కలసి పని చేస్తారు. మీ సంస్కృతికి పడవ నీటి గుండా వెళ్ళే వివిధ మార్గాలు ఉండవచ్చు.

about twenty-five or thirty stadia

ఒక “స్టేడియం” 185 మీటర్లు ఉంటుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “సుమారు ఐదు లేక ఆరు కిలోమీటర్లు” (చూడండి: rc://*/ta/man/translate/translate-bdistance)