te_tn/jhn/05/47.md

588 B

If you do not believe his writings, how are you going to believe my words?

ఈ వాక్యము నొక్కి చొప్పుటకు ప్రశ్న రూపంలో కనిపిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు అతడు వ్రాసింది నమ్మరు కాబట్టి మీరు నా మాటలను ఎప్పటికి నమ్మరు!” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

my words

నేను చెప్పేది