te_tn/jhn/05/45.md

687 B

The one who accuses you is Moses, in whom you have put your hope

మోషే అనేది ఇక్కడ ఒక మారుపేరైయుండి ఇక్కడ అది ధర్మశాస్త్రానికి ఆధారంగా ఉంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు మీ ఆశలన్ని పెట్టుకున్న ధర్మశాస్త్రంలో మోషే మీమీద నేరం మోపుచున్నాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

your hope

మీ విశ్వాసం లేక “మీ నమ్మకం”