te_tn/jhn/05/44.md

656 B

How can you believe, you who accept praise ... God?

ఈ వచనం నొక్కి చెప్పుటను జోడించుటకు ప్రశ్న రూపంలో కనిపిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు మెప్పును అంగీకరించినందున మీరు నమ్మడానికి వేరే మార్గం లేదు ... దేవుడు! (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

believe

యేసుపై నమ్మకం ఉంచడం అని దీని అర్థం