te_tn/jhn/05/43.md

1.3 KiB

in my Father's name

ఇక్కడ “పేరు” అనేది ఒక మారు పేరైయుండి దేవుని శక్తి మరియు అధికారం గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను నా తండ్రి అధికారంతో వచ్చాను” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

Father

ఇది దేవునికి ముఖ్యమైన పేరైయున్నది. (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

receive

స్నేహితుడిగా స్వాగతం అని వ్రాయబడింది

If another should come in his own name

ఇక్కడ “పేరు” అనేది ఒక మారు పేరైయుండి దేవుని అధికారం గురించి తెలియచేస్తుంది ప్రత్యామ్నాయ తర్జుమా: “మరొకరు తమ స్వంత పేరు ప్రతిష్టలతో వస్తే” అని చెప్పబడింది (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)