te_tn/jhn/05/38.md

1.1 KiB

You do not have his word remaining in you, for you are not believing in the one whom he has sent

అతను పంపిన వ్యక్తిని మీరు నమ్మలేదు. ఆయన వాక్కు మీలో నిలచి లేదని నాకు తెలుసు

You do not have his word remaining in you

దేవుని మాట ప్రకారం జీవించే మనుష్యుల గురించి వారు ఇండ్లై ఉన్నారు మరియు దేవుని మాట ఇళ్ళలో నివసించే వ్యక్తిలాగా ఉందని యేసు చెప్పుచున్నారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు ఆయన మాట ప్రకారం జీవించరు” లేక “మీరు ఆయన మాటను పాటించరు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

his word

ఆయన మీతో మాట్లాడిన వాక్య సందేశం