te_tn/jhn/05/37.md

460 B

The Father who sent me has himself testified

“స్వయంగా” అనే ఆత్మార్థక సర్వనామం తండ్రియైన దేవుడు సాక్ష్యమిచ్చువాడు, తక్కువ ప్రాముఖ్యత లేని వ్యక్తి కాదు అని నొక్కి చెబుతుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-rpronouns)