te_tn/jhn/05/36.md

1014 B

the works that the Father has given me to accomplish ... that the Father has sent me

తండ్రియైన దేవుడు దేవుని కుమారుడైన యేసును భూలోకమునకు పంపారు.

Father

ఇది దేవునికి ముఖ్యమైన పేరైయున్నది. (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

the very works that I do, testify about me

ఇక్కడ యేసు అద్భుతాలు తన గురించి “సాక్ష్యమిస్తాయి” లేక ప్రజలకు చెప్పును” అని చెప్పాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను చేసే పనులే దేవుడు నన్ను పంపినట్లు ప్రజలకు చూపిస్తాయి” (చూడండి: rc://*/ta/man/translate/figs-personification)